విద్యుత్తు సమస్యలపై నేరుగా సంప్రదించాలి
విద్యుత్తు వినియోగదారులు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా విద్యుత్తు నియంత్రణ మండళ్లను కలవడం ద్వారా సత్ఫలితాలను పొందవచచ్చని టీఎస్ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. దక్షిణాది రాష్ర్టాల విద్యుత్తు నియంత్రణ మండళ్ల ఫోరం (ఎస్ఈఆర్ఎఫ్) సమావేశాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు
- వినియోగదారులకు ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు సూచన
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు వినియోగదారులు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా విద్యుత్తు నియంత్రణ మండళ్లను కలవడం ద్వారా సత్ఫలితాలను పొందవచచ్చని టీఎస్ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. దక్షిణాది రాష్ర్టాల విద్యుత్తు నియంత్రణ మండళ్ల ఫోరం (ఎస్ఈఆర్ఎఫ్) సమావేశాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ ఈఆర్సీ చైర్మన్లు ఎం చంద్రశేఖరన్, పీ రవికుమార్, టీకే జోస్, జస్టీస్ సీవీ నాగార్జునరెడ్డితోపాటు ఆయా ఈఆర్సీల సభ్యులు ఈ సమావేశానికి హాజరై తమ రాష్ర్టాల్లో వినియోగదారుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలను వివరించారు. అనంతరం వారంతా రాయదుర్గంలోని గ్యాస్ ఇన్సులేటెడ్ 400 కేవీ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. సబ్‌స్టేషన్ ప్రత్యేకతలపై టీఎస్ ట్రాన్స్‌కో డైరెక్టర్ జగత్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

