ఆటో కార్మికులకు మొండిచెయ్యి
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు మొండి చేయిచ్చింది. ఏటా ఆర్థికసాయం అందజేస్తానన్న ప్రభు త్వం.. దానికోసం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి తమను నమ్మించి మోసం చేసిందని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు మొండి చేయిచ్చింది. ఏటా ఆర్థికసాయం అందజేస్తానన్న ప్రభుత్వం.. దానికోసం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి తమను నమ్మించి మోసం చేసిందని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని, ఆటో కార్మికులను ఆదుకోవడానికి ఓ లా, ఉబెర్ తరహాలో యాప్‌ను తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ టో కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏప్రిల్ నుంచి వీటిని అమలు చేస్తామనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ప్రకటించారు. వాటికోసం కేటాయింపులు చేయకపోవడంతో ఆటో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

