డీఎస్సీ హాల్‌టికెట్‌లో గందరగోళం
రేయింబవళ్లు డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల భవిష్యత్తు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా కారణంగా ప్రశ్నార్థకంగా మారింది.
- అమ్మాయి హాల్‌టికెట్‌పై అబ్బాయి ఫొటో.. సిగ్నేచర్
రామగిరి, జూలై 14: రేయింబవళ్లు డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల భవిష్యత్తు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా కారణంగా ప్రశ్నార్థకంగా మారింది. నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన రుద్రారపు భవ్య డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ గణితం పోస్టుకు దరఖాస్తు చేసుకున్నది. ఆదివారం హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోగా.. ఆమె ఫొటో, సంతకానికి బదులు వేరొక అబ్బాయి ఫొటో, అతడి సిగ్నేచర్ వచ్చింది.
అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని భవ్య ప్రాథేయపడుతున్నది. దీనిపై డీఈవో భిక్షపతిని నమస్తే వివరణ కోరగా.. హాల్‌టికెట్‌లో సమస్యలు ఉంటే రాష్ట్ర విద్యాశాఖకు పంపి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- DSC
- DSC Hall Ticket
- TG Govt
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

