ఇంటర్లో కంప్యూటింగ్, బిగ్ డాటా అనాలసిస్
క్లౌడ్ కంప్యూటింగ్.. బిగ్ డాటా అనాలసిస్.. ఏఐఎంఎల్, బయో మెడికల్ ఇంజినీరింగ్. ఈ కోర్సులన్నీ బీటెక్‌లో ఉండేవే. ఇంటర్ పూర్తయిన తర్వాత ఈ కోర్సుల్లో చేరే అవకాశముంటుంది. కానీ ఇక నుంచి ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఈ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.
- రాష్ట్రంలోని ఆరు ఇంటర్ కాలేజీల్లో కొత్త కోర్సులు
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : క్లౌడ్ కంప్యూటింగ్.. బిగ్ డాటా అనాలసిస్.. ఏఐఎంఎల్, బయో మెడికల్ ఇంజినీరింగ్. ఈ కోర్సులన్నీ బీటెక్‌లో ఉండేవే. ఇంటర్ పూర్తయిన తర్వాత ఈ కోర్సుల్లో చేరే అవకాశముంటుంది. కానీ ఇక నుంచి ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఈ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇలాంటి ఆరు కొత్త కోర్సులను 2025-26 విద్యాసంవత్సరంలో ఇంటర్ విద్యా కమిషనరేట్ అధికారులు సర్కారు జూనియర్ కాలేజీల్లో ప్రవేశపెడుతున్నారు. కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కీలకమైన క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డాటా అనలిసిస్ కోర్సును ప్రవేశపెట్టనున్నారు.
ఫలక్‌నుమాలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్(ఏఐఎంఎల్), నల్లగొండ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీలో బయోమెడికల్ ఇంజినీరింగ్, మహబూబ్‌నగర్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్, హనుమకొండ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఎంబెడెడ్ సిస్టమ్స్, బజార్‌ఘాట్(హైదరాబాద్) ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీలో సైబర్ ఫిజికల్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ కోర్సు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

