ఎర్రబెల్లిపై అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఫిర్యాదు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై అనుచిత పోస్టులు పెట్టిన కాంగ్రెస్ యూత్ నాయకుడు, సోషల్ మీడియా ఆర్గనైజర్ లొడంగి అశోక్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ యూత్ నాయకుడు గడ్డం రాజు శనివారం జనగామ జిల్లా దేవరుప్పుల పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై సృజన్కుమార్కు ఫిర్యాదు చేశారు.
దేవరుప్పుల, జూన్ 27 : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై అనుచిత పోస్టులు పెట్టిన కాంగ్రెస్ యూత్ నాయకుడు, సోషల్ మీడియా ఆర్గనైజర్ లొడంగి అశోక్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ యూత్ నాయకుడు గడ్డం రాజు శనివారం జనగామ జిల్లా దేవరుప్పుల పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై సృజన్కుమార్కు ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో మాజీ మంత్రి ఎర్రబెల్లిపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం, పరువుకు భంగం కలిగించే పోస్టులు పెడుతున్నరని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గుండె రమేశ్, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పందెనబోయిన మధు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

