తెలంగాణ వర్సిటీల్లో నియామకాలకు కామన్ బోర్డు ఏర్పాటు
హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది నియామకానికి ఉమ్మడి బోర్డు ఏర్పాటైంది. యూనివర్సిటీల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాల ప్రక్రియను ఈ బోర్డు ద్వారా చేపట్టనున్నారు. మెడికల్ వర్సిటీ మినహా మిగతా 15 యూనివర్సిటీల్లో నియామకాలను కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు చైర్మన్‌గా ఉన్నత విద్యామండలి చైర్మన్ వ్యవహరించనున్నారు. బోర్డు కన్వీనర్‌గా కళాశాల విద్యాశాఖ కమిషనర్, సభ్యులుగా విద్యాశాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులు కొనసాగనున్నారు. ఈ మేరకు నియామక బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 16ను జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CV Anand | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలర్జీ.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

