ఆ వైద్యుల వివరాలివ్వండి
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వైద్యాధికారుల తీరుపై నిజామాబాద్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు సీరియసయ్యారు. ప్రభుత్వ వైద్యుల కోడ్ ఉల్లంఘన శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన వార్తపై ఆయన సోమవారం స్పందించారు.
- కోడ్ ఉల్లంఘనపై కలెక్టర్ సీరియస్
- నమస్తే తెలంగాణ కథనానికి స్పందన
నిజామాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వైద్యాధికారుల తీరుపై నిజామాబాద్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు సీరియసయ్యారు. ప్రభుత్వ వైద్యుల కోడ్ ఉల్లంఘన శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన వార్తపై ఆయన సోమవారం స్పందించారు.
నివేదిక సమర్పించాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సుదర్శనం, ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌ను ఆదేశించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విభాగం ఉన్నతాధికారులు సైతం లెటర్ పంపినట్టు సమాచారం. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

