HomeTelanganaCold Is Gradually Increasing In Telangana
మంచు కురిసే వేళలో..
రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. గురువారం నుంచి పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తున్నది.
రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. గురువారం నుంచి పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తున్నది. శనివారం హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై దట్టంగా అలుముకొన్న పొగమంచును ఈ చిత్రంలో చూడవచ్చు.