ఎస్సార్పీ-3 గనిలో ప్రమాదం కార్మికుడికి తీవ్ర గాయాలు
శ్రీరాంపూర్ ఏరియా ఎస్పార్పీ -3 గనిలో శనివారం జరిగిన ప్రమాదంలో సపోర్ట్‌మెన్ దుర్గం శంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రూఫ్ బోల్టింగ్ స్పానర్స్ తయారు చేస్తున్న క్రమంలో జీఐ పైపును మిషన్ ద్వారా కట్ చేస్తుండగా జామ్ అయింది. మిషన్‌ను సరిచేసే సమయంలో అకస్మాత్తుగా మిషన్ ఆన్కావడంతో శంకర్ కుడి చేతివేలికి తీవ్ర గాయమైంది. వెంటనే తోటి కార్మికులు శంకర్‌ను ఆరే8 డిస్పెన్సరీకి అటునుంచి ఆరేపీ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.
- టీబీజీకేఎస్ కార్యదర్శి పరామర్శ
శ్రీరాంపూర్, అక్టోబర్ 3 : శ్రీరాంపూర్ ఏరియా ఎస్పార్పీ -3 గనిలో శనివారం జరిగిన ప్రమాదంలో సపోర్ట్‌మెన్ దుర్గం శంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రూఫ్ బోల్టింగ్ స్పానర్స్ తయారు చేస్తున్న క్రమంలో జీఐ పైపును మిషన్ ద్వారా కట్ చేస్తుండగా జామ్ అయింది. మిషన్‌ను సరిచేసే సమయంలో అకస్మాత్తుగా మిషన్ ఆన్కావడంతో శంకర్ కుడి చేతివేలికి తీవ్ర గాయమైంది. వెంటనే తోటి కార్మికులు శంకర్‌ను ఆరే8 డిస్పెన్సరీకి అటునుంచి ఆరేపీ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఆపై హైదరాబాద్‌లోని కార్పొరేట్ హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. ఏరియా దవాఖానకు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డిసురేందర్రెడ్డి, కేంద్ర సంయుక్త కార్యదర్శి రమేశ్, కార్యవర్గ సభ్యుడు సదయ్య, బ్రాంచ్ కార్యదుర్శులు మహిపాల్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అశోక్, చిన్నయ్య పరామర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

