ప్రభుత్వ పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
CM KCR | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పోడు భూముల అంశంతో పాటు దళిత బంధు పథకం అమలు,

నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పోడు భూముల అంశంతో పాటు దళిత బంధు పథకం అమలు, మెడికల్ కాలేజీ నిర్మాణంపై సీఎం చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నల్లగొండ కలెక్టర్, అధికారులు హాజరయ్యారు.
ఈ సమీక్షా సమావేశం కంటే ముందు నల్లగొండ పీటీఆర్ కాలనీలో సీఎం కేసీఆర్ పర్యటించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ తండ్రి మారయ్య చిత్రపటానికి పూలమాల వేసి కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. అక్కడ్నుంచి నేరుగా నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

