గూడ అంజయ్య ఆశయాలను సాధిస్తున్నాం : సీఎం కేసీఆర్
గూడ అంజయ్య | కథా రచయిత గూడ అంజయ్య వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళులర్పించారు. అంజయ్య సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

హైదరాబాద్ : ప్రముఖ గేయ కవి, కథా రచయిత గూడ అంజయ్య వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళులర్పించారు. అంజయ్య సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సబ్బండ వర్గాల జీవన తాత్వికతకు, సాంస్కృతిక చైతన్యానికి గూడ అంజయ్య పాట చిరునామాగా నిలిచిందని సీఎం అన్నారు. ఉద్యమ కాలంలో తెలంగాణ భావజాల వ్యాప్తికి, పాట ద్వారా దివంగత గూడ అంజయ్య చేసిన ఉద్యమ కృషిని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ స్వయం పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనే గూడ అంజయ్య ఆశయాలను, తెలంగాణ ప్రభుత్వం నిజం చేసి చూపిస్తున్నదని సీఎం తెలిపారు. ఆ దిశగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, తెలంగాణ సబ్బండ వర్గాల అభివృద్ధికి పాటు పడుతున్నదని, తద్వారా గూడ అంజయ్యకు ఘన నివాళి అర్పిస్తున్నామని, సీఎం పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

