‘హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్’.. విజయవాడలో పవన్ అభిమానుల ఫ్లెక్సీ
Bheemla Nayak | జనసేన నాయకుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశంసలతో ముంచెత్తారు. హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ అంటూ ఆయన ఫోటోతో కూడిన ఓ ఫ్లెక్సీని పవన్ అభిమానులు విజయవాడలో ప్రదర్శించారు. ఆ ఫ్లెక్సీలో పవన్ కల్యాణ్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్, వంగవీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఫోటోలను కూడా ప్రదర్శించారు.
భీమ్లా నాయక్ సినిమా విడుదల నేపథ్యంలో టికెట్ల ధరలు, ఇతర అంశాలపై తెలంగాణ ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటూ.. కృష్ణలంకలోని పవన్ అభిమానులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. భీమ్లా నాయక్ సినిమాకు తెలంగాణలో బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

