Home
Telangana
Charan Kaushik Revealed That The Govt Is Working On Formulating A Goshala Policy For The Protection Of Cow Shelters
గోశాలల సంరక్షణ పాలసీకి కసరత్తు
గోశాలల సంరక్షణకు ప్రభుత్వం గోశాల పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నదని పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చరణ్ కౌశిక్ వెల్లడించారు.
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : గోశాలల సంరక్షణకు ప్రభుత్వం గోశాల పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నదని పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చరణ్ కౌశిక్ వెల్లడించారు. గురువారం పశుసంవర్ధకశాఖ, తెలంగాణ గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో గోశాలల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలోని ఎనికపల్లిలో రూ.157 కోట్లతో, వేములవాడలో, యాదగిరిగుట్ట, వెటర్నరీ యూనివర్సిటీలో గోశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

