Home
Telangana
Chalo Lok Bhavan Protest In Hyderabad Calls For Union Education Minister Dharmendra Pradhan Removal
‘చలో లోక్‌భవన్’ భగ్నం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నిర్వహించిన విద్యార్థి ఉద్యమానికి సంఘీభావంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్డీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘చలో లోక్ భవన్'ను పోలీసులు భగ్నం చేశారు.
- విద్యార్థులు, పలు సంఘాల నేతల అరెస్టు
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నిర్వహించిన విద్యార్థి ఉద్యమానికి సంఘీభావంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్డీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘చలో లోక్ భవన్’ను పోలీసులు భగ్నం చేశారు. ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి శాంతియుతంగా ప్రదర్శన చేస్తూ లోక్‌భవన్ వైపు వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, దాడులు ప్రజాస్వామ్య హకులపై జరిగిన దాడిగా పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

