మాస్క్ లేకుంటే ఇంటికే చలాన్

- వాహన నంబర్ ఆధారంగా పంపిస్తాం: సీపీ మహేశ్ భగవత్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి మీతోపాటు తోటివారిని కూడా కాపాడాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. మాస్క్ ధరించకపోతే రూ.1,000 జరిమానా తప్పదని హెచ్చరించారు. మంగళవారం ఒక్కరోజే 837 కేసులు నమోదుచేశామన్నారు. మాస్క్ ధరించనివారికి ఈ-చలాన్‌ను పంపిస్తున్నామని చెప్పారు. కారులో ప్రయాణిస్తూ మాస్క్ ధరించకపోతే, బైక్‌పై హెల్మెట్ పెట్టుకొని మాస్క్ ధరించకుండా ప్రయాణిస్తుంటే వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చలాన్లను వాహనాల నంబర్ల ఆధారంగా ఇంటి కి పంపిస్తామని స్పష్టంచేశారు. వ్యాపారస్థులు, ఇతర సంస్థలు కచ్చితంగా ప్రభుత్వం జారీచేసిన జీవో 82ను పాటించాలని సూచించారు. శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేవారు 200 మందికి మించి ఉండొద్దని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

