ఐదు ‘పట్టణ’ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
తెలంగాణలో పట్టణ మౌ లిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభు త్వం మరో ఐదు ప్రాజెక్టులకు ఆమో దం తెలిపింది. అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద రూ.3,892.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులకు రూ.873.49 కోట్ల సాయాన్ని మం జూరు చేసింది.
- రూ.3,892 కోట్ల అంచనాతో పట్టణాభివృద్ధి
- రాష్ర్టానికి 873 కోట్లు విడుదల
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పట్టణ మౌ లిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభు త్వం మరో ఐదు ప్రాజెక్టులకు ఆమో దం తెలిపింది. అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద రూ.3,892.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులకు రూ.873.49 కోట్ల సాయాన్ని మం జూరు చేసింది. ఢిల్లీలో మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆ ధ్వర్యంలో జరిగిన నాలుగో నేషనల్ అ పెక్స్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆమోదం పొందిన ప్రా జెక్టుల్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతానికి గోదావరి తాగునీటి సరఫ రా రెండో, మూడో దశలు, గ్రేటర్ వరంగల్ వరదనీటి డ్రైనేజీ వ్యవస్థ, వరంగల్ కోట కందకం పునరుద్ధరణ, హనుమకొండ సీబీడీ అభివృద్ధి, అలంపూర్ స మగ్ర వారసత్వ, పర్యాటక, పట్టణ పునరుజ్జీవన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 2035 వరకు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో విలీనమైన 27 స్థానిక సంస్థలతో పాటు 174లక్షల మందికి తాగునీరు అందించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

