HomeTelanganaCbt Procedure On August 2 For Filling 5204 Staff Nurse Posts In The State
స్టాఫ్‌నర్సుల భర్తీకి ఆగస్టు 2న ఆన్లైన్ పరీక్ష
రాష్ట్రంలో 5,204 స్టాఫ్‌నర్సు పోస్టు ల భర్తీకి ఆగస్టు 2న సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 5,204 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి ఆగస్టు 2న సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
వివరాలకు https://mhsrb. telangana.gov.in ను సంప్రదించాలి.