యూవోహెచ్, మనులకు క్యాటగిరీ-2 అటానమీ
రాష్ట్రంలోని రెండు సెంట్రల్ యూనివర్సిటీలకు క్యాటగిరీ-2 గ్రేడెడ్ అటానమీని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మంజూరు చేసింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్), మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మను)లకు ఈ అటానమీని వర్తింపజేస్తూ యూజీసీ ఉత్తర్వులిచ్చింది.
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు సెంట్రల్ యూనివర్సిటీలకు క్యాటగిరీ-2 గ్రేడెడ్ అటానమీని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మంజూరు చేసింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్), మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మను)లకు ఈ అటానమీని వర్తింపజేస్తూ యూజీసీ ఉత్తర్వులిచ్చింది. మూడేండ్ల క్రితం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్) కేటగిరి-1 అటానమీ ఉండగా, తాజాగా క్యాటగిరీ-2 అటానమీని దక్కించుకున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

