నల్లమల అడవిలో పిల్లి శిలాజ పాదముద్ర
నాగర్‌కర్నూల్, నల్లగొం డ జిల్లాల్లోని 2,600 చ.కిమీ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో 35 మిలియన్ ఏండ్ల నాటి శిలాజ పిల్లి పాదముద్రను గుర్తించినట్లు పురావస్తు శాస్త్రవేత్త అరుణ్ వాసిరెడ్డి తెలిపారు.
- 35 మిలియన్ ఏండ్లదిగా అంచనా
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్, నల్లగొం డ జిల్లాల్లోని 2,600 చ.కిమీ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో 35 మిలియన్ ఏండ్ల నాటి శిలాజ పిల్లి పాదముద్రను గుర్తించినట్లు పురావస్తు శాస్త్రవేత్త అరుణ్ వాసిరెడ్డి తెలిపారు. పిల్లిజాతి పాదముద్రను గిరిజన మిత్రుడి ద్వారా తెలుసుకున్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఎంవీఎస్ కౌశిక్ అనే వ్యాపారవేత్త చెప్పారు. అధ్యయనం చేసే వరకు దీని పై నిశ్చయంగా చెప్పలేమని పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ టీజర్ వచ్చేసింది.. డిసెంబర్ 11న గ్రాండ్‌గా రిలీజ్!
Jammu Kashmir: కశ్మీర్లో ఎస్పీవోలు అదృశ్యం.. బుల్లెట్ గాయాలతో మృతదేహాలు లభ్యం
1000 Drums Wangala Festival | 1000 డ్రమ్స్ వంగాలా ఫెస్టివల్‌ను చూశారా..? వీడియో
Volga Videos | వోల్గా వీడియోస్ వ్యవస్థాపకుడి క్రెడిట్ కార్డు నుంచి రూ.34.44 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
Journalist Helle Lyng: కేంద్ర మంత్రి అమిత్‌షాకు వీడియో పోస్టు చేసిన నార్వే జర్నలిస్టు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

