కేసులను సత్వరం పరిష్కరించాలి

- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్
నిజామాబాద్ లీగల్, సెప్టెంబర్ 18: సివిల్, క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా విలువైన కాలాన్ని కోల్పోయామని చెప్పారు. శనివారం నిజామాబాద్‌కు వచ్చిన ఆయన జిల్లా కోర్టు ప్రాంగణంలోని మీటింగ్ హాల్లో న్యాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. పాత కేసులకు ప్రాధాన్యమివ్వాలని, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించిన ‘న్యాయవాదులు-న్యాయపరమైన నైపుణ్యాలు’ శిక్షణా తరగతులను జస్టిస్ కే లక్ష్మణ్ ప్రారంభించారు. న్యాయవాద వృత్తిలో నైపుణ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ న్యాయవాదులు సేవాభావంతో పని చేయాలని, సామాన్యుడికి న్యాయ సేవలు అందించడంలో అగ్రభాగాన నిలువాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

