దళిత యువకుడి ఇంటి ధ్వంసంపై కేసు
జోగుళాంబ గద్వాల జిల్లా రేపల్లిలో కులాంతర వివాహం నేపథ్యంలో యువతి కుటుంబసభ్యులు, యువకుడి ఇంటిని ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేపల్లికి చెందిన బోయ మహేశ్వరి హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతుండగా.. సొంతూరుకు చెందిన దళిత యువకుడిని వివాహం చేసుకొని రాజధానిలో పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.
- రేపల్లిలో కొనసాగుతున్న విచారణ
గద్వాల అర్బన్, సెప్టెంబర్ 11 : జోగుళాంబ గద్వాల జిల్లా రేపల్లిలో కులాంతర వివాహం నేపథ్యంలో యువతి కుటుంబసభ్యులు, యువకుడి ఇంటిని ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేపల్లికి చెందిన బోయ మహేశ్వరి హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతుండగా.. సొంతూరుకు చెందిన దళిత యువకుడిని వివాహం చేసుకొని రాజధానిలో పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.
దీంతో యువతి కుటుంబ సభ్యులు గురువారం గ్రామంలోని యువకుడి ఇంటిని జేసీబీతో కూల్చారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దాడికి కారణమైన ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు డీఎస్పీ మొగిలయ్య తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

