Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
Medicover Hospitals | సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో మరణాలపై ప్రశ్నించిన జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Medicover Hospitals | సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో మరణాలపై ప్రశ్నించిన జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మల్కాజిగిరి జిల్లా పరిధిలోని గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నంబర్ 269/2026 నమోదైంది. 2026 అక్టోబర్ 16న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీఎన్ఎస్ లోని 126(2), 115(2), 351(2), 329, 324, 352 సెక్షన్లతో పాటు 3(5) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌తో పాటు మరో మహిళ పేరును కూడా నిందితుల వివరాల విభాగంలో నమోదు చేశారు. దీనిపై జర్నలిస్టులు, ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. జర్నలిస్టు గొంతు నొక్కే ప్రయత్నమా? ఫిర్యాదులోని ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మెడికవర్ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, ఖమ్మంలో 2024లో నమోదైన మరో కేసుకు సంబంధించి కూడా జర్నలిస్ట్ శంకర్‌ను విచారణకు పిలిచినట్లు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

