కేఎల్ వర్సిటీలో బిజినెస్ అనలిటిక్స్ ల్యాబ్
వ్యాపార సమస్యలకు డాటా ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కేఎల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్.. బిజినెస్ అనలిటిక్స్ ల్యాబ్‌ను ప్రారంభించింది.
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : వ్యాపార సమస్యలకు డాటా ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కేఎల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్.. బిజినెస్ అనలిటిక్స్ ల్యాబ్‌ను ప్రారంభించింది. మంగళవారం హైదరాబాద్ కొండాపూర్‌లోని కేఎల్ యూనివర్సిటీలో ఈ ల్యాబ్‌ను ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో సిగ్నిటీ డిజిటల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ అధ్యక్షుడు కిరణ్ కూసుమంచి, సీఎంవో శ్రీరామ్ వేదం, టైమ్స్ ప్రో అకడమిక్ కంటెం ట్ డాక్టర్ నాగేంద్ర వీ చౌదరి, కేఎల్‌హెచ్ బిజినెస్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

