TS EAMCET | సెప్టెంబర్ 3, 4 తేదీల్లో బీటెక్ స్పాట్ అడ్మిషన్లు.. ఖాళీగా 18,815 సీట్లు
TS EAMCET | బీటెక్ మొదటి సంవత్సరంలో సీటు వచ్చిన విద్యార్థులు అదే కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా సీట్లు మార్చుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఇలాంటి వారు సెప్టెంబర్ 1న స్లైడింగ్‌లో పాల్గొనాలని సాంకేతిక విద్యాశాఖ అధికారులు సూచించారు.
TS EAMCET | హైదరాబాద్ : బీటెక్ మొదటి సంవత్సరంలో సీటు వచ్చిన విద్యార్థులు అదే కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా సీట్లు మార్చుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఇలాంటి వారు సెప్టెంబర్ 1న స్లైడింగ్‌లో పాల్గొనాలని సాంకేతిక విద్యాశాఖ అధికారులు సూచించారు. ఇక సెప్టెంబర్ 1న కాలేజీలు స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీచేయాలని, సెప్టెంబర్ 2న ఖాళీల వివరాలను ప్రకటించి 3, 4 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు పూర్తిచేయాలని సూచించారు. ఇక ఈ ఏడాది ఇంజినీరింగ్ కోర్సుల్లో 18,815 సీట్లు ఖాళీగా ఉండగా, ఈ సీట్లను ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకునే అవకాశం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం https//tseamcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
IND vs NZ | బుమ్రా దెబ్బకు లాథమ్ ఔట్.. టీ బ్రేక్‌కు కివీస్ స్కోర్ ఇదే
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

