IT Hub | నిజామాబాద్ ఐటీ హబ్‌లో గ్లోబల్ లాజిక్ కంపెనీ ఏర్పాటు.. హర్షం వ్యక్తం చేసిన మహేష్ బిగాల
IT Hub | ఇటీవల ప్రారంభమైన నిజామాబాద్ ఐటీ హబ్‌లో తమ కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ తన కంపెనీని నిజామాబాద్ ఐటీ హబ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
IT Hub | ఇటీవల ప్రారంభమైన నిజామాబాద్ ఐటీ హబ్‌లో తమ కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ తన కంపెనీని నిజామాబాద్ ఐటీ హబ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల హర్షం వ్యక్తం చేశారు. గ్లోబల్ లాజిక్ కంపెనీ ఏర్పాటుకు మార్గం సులువు చేసిన ఎమ్మెల్సీ కవితకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Nizamabad IT Hub
ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ స్థానికులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వివిధ జిల్లాలలో ఐటీ హబ్‌లను ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరిస్తున్న ఐటీ మంత్రి కేటీఆర్‌కు, ఇక్కడే వివిధ సంస్థలను ఏర్పాటు చేసేందుకు విదేశీ ప్రతినిధులు రావడానికి సహకరించిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌కు మహేష్ బిగాల ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిజామాబాద్‌లో తాము కల్పించే ఉద్యోగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కంపెనీని తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

