BRS MLA Kaushik Reddy | ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం.. బీఆర్ఎస్ ఎన్నారై సెల్ ప్రెసిడెంట్ అనిల్ కూర్మాచలం
BRS MLA Kaushik Reddy | హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు చేయడాన్ని ఎఫ్దీసి మాజీ చైర్మన్, బీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు.
BRS MLA Kaushik Reddy | హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు చేయడాన్ని ఎఫ్దీసి మాజీ చైర్మన్, బీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు. అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన బెట్టినందుకు ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆరోపించారు.
ఇప్పటికైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న నాయకులని వేధించడం మానేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని అనిల్ హితవు పలికారు.బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి పిట్ట బెదిరింపులకు భయపడేవారు కాదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రజా క్షేత్రంలో మీకు ప్రజలే తగిన బుద్ది చెప్తారని అనిల్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

