HomeTelanganaBrs Candidate Koninty Manik Rao Won In Zaheerabad Constituency
TS Assembly Elections | జహీరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి 13,293 ఓట్ల మెజారిటీతో విజయం
TS Assembly Elections | జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మానిక్ రావు విజయం సాధించారు.
సంగారెడ్డి: జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మానిక్ రావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఎ చంద్రశేఖర్‌పై 13 వేల పైచిలుకు ఓట్లతో ఆయన గెలిచారు.