సింగపూర్‌లో బోనాల పండుగ

హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బోనాల పండుగను కరోనా నేపథ్యంలో నిరాండబరంగా జరిపారు. సింగపూర్ సుంగే కేడుట్‌లోని శ్రీ అరస కేసరి శివన్ దేవాలయంలో బోనాలు సమర్పించారు. ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని ప్రత్యేక పూజలు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. టీసీఎస్ఎస్ ఉపాధ్యక్షుడు గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, గోనె రజిత నరేందర్‌రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప స్వామి రమేశ్, పూర్వ అధ్యక్షుడు బండ శ్రీదేవి మాధవరెడ్డి దంపతులు బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్‌రెడ్డి, సునీతారెడ్డి, రోజారమణి, గోనె రజిత జూలూరు, పద్మజ, కాసర్ల శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీ వలలో జలమండలి ఉన్నతాధికారి.. రూ. 10 లక్షలు లంచం తీసుకుని వెళ్తుండగా అదుపులోకి?
Water Wastage | నీళ్లు వృథా చేసే ట్యాంకర్లకు 5 వేలు జరిమానా.. పునరావృతమైతే రిజిస్ట్రేషన్ రద్దు.. జలమండలి ఎండీ వార్నింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని కన్నీళ్లు.. హౌస్ గేట్లు తెరిచిన నాగార్జున, రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్‌తో షాక్!
Arunachal Pradesh | అగ్నిగుండంగా అరుణాచల్ ప్రదేశ్.. హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక నిరసనల్లో హింసాకాండ!
Medigadda | నిరంతరం జలతరంగం.. మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

