సాగర్‌లో కారు దూకుడుకు కమలం ఖతం
కమలం ఖతం | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ తామే గెలుస్తామని బీరాలు పలికిన బీజేపీ నేతల ఆశలు గల్లంతు అయ్యాయి. కారు దూకుడుకు కమలం ఖతం అయింది

నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ తామే గెలుస్తామని బీరాలు పలికిన బీజేపీ నేతల ఆశలు గల్లంతు అయ్యాయి. కారు దూకుడుకు కమలం ఖతం అయింది. కనీసం డిపాజిట్‌ను కూడా దక్కించుకోలేకపోయింది కమలం పార్టీ. ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్‌కు అభ్యర్థిత్వాన్ని సాగర్ ఓటర్లు తిరస్కరించారు. సాగర్‌ను అభివృద్ధి చేస్తున్న నాయకులపై విమర్శలు చేసినా భారతీయ ఝూటా పార్టీకి ఆ నియోజకవర్గ ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పారు. కేంద్ర మంత్రితో పాటు బీజేపీ ఎంపీలు చేసిన ప్రచారం ఏ మాత్రం పనికి రాలేదు. ఇప్పటి వరకు 13 రౌండ్ల ఫలితాలు వెలువడినప్పటికీ ఏ రౌండ్లోనూ వెయ్యి ఓట్లు కూడా దాటలేదు. ఈ క్రమంలో అటు నల్లగొండలో, ఇటు హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయం బోసిపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

