Huzurabad | బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి జోరుగా చేరికలు
Huzurabad | హుజూరాబాద్ : హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ రోజు రోజుకూ బలం పుంజుకుంటుంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో వివిధ పార్టీల నుంచి ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో హుజూరాబాద్‌లో

Huzurabad | హుజూరాబాద్ : హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ రోజు రోజుకూ బలం పుంజుకుంటుంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో వివిధ పార్టీల నుంచి ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో హుజూరాబాద్‌లోని రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమంలో 19, 22, 27 వార్డులకు చెందిన పలువురు బీజేపీ కార్యర్తలు టీఆర్ఎస్లో చేరారు. అక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించారు మంత్రి గంగుల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

