సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతు
బీజేపీ డిపాజిట్ గల్లంతు | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ చతికిల పడిపోయింది. ఘోరమైన ఓటమిని చవి చూసింది. ఈ ఉప ఎన్నికలో

నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ చతికిల పడిపోయింది. ఘోరమైన ఓటమిని చవి చూసింది. ఈ ఉప ఎన్నికలో 1,89,782 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి కేవలం 6 వేలకు పైగా ఓట్లు మాత్రమే వచ్చాయి. కనీసం డిపాజిట్‌ను కూడా దక్కించుకోలేకపోయింది. మొత్తం 25 రౌండ్లలో ఏ రౌండ్లోనూ ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది. ప్రతి రౌండ్లోనూ వెయ్యి కంటే తక్కువ ఓట్లను పొందింది. ఒకట్రెండు రౌండ్లలో మాత్రమే బీజేపీ అభ్యర్థి వెయ్యికి పైగా ఓట్లను పొందారు. బీజేపీ అభ్యర్థి రవి నాయక్ ఏడుస్తూ, తుడుస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించినప్పటికీ భంగపాటుకు గురయ్యాడు. ప్రభుత్వాన్ని విమర్శించిన బీజేపీ నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పారు సాగర్ ఓటర్లు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

