బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యం : కూనంనేని
మతం అనే పునాదులపై నిలబడిన బీజేపీకి రాష్ట్రంలో కొన్ని సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నదని, అధికారంలోకి వచ్చేంత బలం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు.
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): మతం అనే పునాదులపై నిలబడిన బీజేపీకి రాష్ట్రంలో కొన్ని సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నదని, అధికారంలోకి వచ్చేంత బలం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు. ప్రస్తుతం పాలకులపై ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉన్నారని, ప్రజా సమస్యలే ఎజెండాగా సీపీఐ భవిష్యత్ కార్యాచరణ చేపడుతామని తెలిపారు. సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్లో జరిగిన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జైత్రయాత్ర చేస్తామంటూ బీజేపీ కలలు కంటుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉంటే 5 స్థానాల్లో, లేదంటే ఒంటరిగా 15 స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సీపీఐ బలంగా ఉన్న 40 నియోజకవర్గాల్లో ఆగస్టు 6 నుంచి 15వరకు పాదయాత్రలు నిర్వహిస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

