బెల్టు దుకాణాలు బంద్ చేయాలి
బెల్టు దుకాణాలు బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం వేంపల్లి గ్రామస్తులు సోమవారం సిర్పూర్(టీ)-కాగజ్నగర్ రహదారిపై బైఠాయించారు.
- సిర్పూర్(టీ)-కాగజ్నగర్ రహదారిపై గ్రామస్తుల బైఠాయింపు
సిర్పూర్(టీ), జూన్ 15 : బెల్టు దుకాణాలు బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం వేంపల్లి గ్రామస్తులు సోమవారం సిర్పూర్(టీ)-కాగజ్నగర్ రహదారిపై బైఠాయించారు. గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు దుకాణాలను తక్షణమే మూసివేయాలని, బెల్టు దుకాణాల నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బెల్టు దుకాణాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరగంట పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగడంతో సిర్పూర్(టీ) ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో పోలీసులు, కాగజ్నగర్ ఎక్సైజ్ ఎస్సై వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

