బీఆర్ఎస్లో చేరిన బాలకిషన్ యాదవ్
కొడంగల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకొన్న బాలకిషన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం మంత్రి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాలకిషన్ యాదవ్‌కు మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
- పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కొడంగల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకొన్న బాలకిషన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం మంత్రి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాలకిషన్ యాదవ్‌కు మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, కొడంగల్ ప్రజల శ్రేయస్సుకోసం ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి నిరంతరం పాటుపడుతుండటం చూసి తాను నామినేషన్‌ను ఉపసంహరించుకొన్నట్టు చెప్పారు. ఇకనుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. దుద్యాల మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ప్రచారం చేసిన రోజు బాలకిషన్ యాదవ్ బీఆర్ఎస్లో చేరడం చర్చనీయాంశమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నాటి కేసీఆర్ దీక్ష ఫలితమే నేటి తెలంగాణ’
Mahesh Bigala | డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ వైఖరి స్పష్టం.. తెలంగాణకు 26 ఎంపీ స్థానాలు రావొచ్చు: మహేశ్ బిగాల
RC17 | రంగస్థలం చిత్రాన్ని మించిపోనుందా..? రాంచరణ్ RC17 టీం కీ అప్డేట్
‘కరువు పరిస్థితుల్లో కూరగాయల సాగుతో ఆదాయం పొందాలి’
Vrushakarma | ‘వృషకర్మ’ కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా : నాగచైతన్య
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

