కోళ్ల పెంపకంలో ఉపాధి అవకాశాలు
శాస్త్రీయ పద్ధతిలో పెరటి కోళ్ల పెంపకంతో గ్రామీణ యువత, మహిళలకు ఉపాధి లభిస్తుందని పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం సంచాలకులు డాక్టర్ కిషన్‌కుమార్ తెలిపారు. పశువైద్య విశ్వవిద్యాలయం, రైతు శిక్షణ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో పెరటి కోళ్ల పెంపకంపై నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): శాస్త్రీయ పద్ధతిలో పెరటి కోళ్ల పెంపకంతో గ్రామీణ యువత, మహిళలకు ఉపాధి లభిస్తుందని పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం సంచాలకులు డాక్టర్ కిషన్‌కుమార్ తెలిపారు. పశువైద్య విశ్వవిద్యాలయం, రైతు శిక్షణ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో పెరటి కోళ్ల పెంపకంపై నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది.
ఈ సందర్భంగా కిషన్‌కుమార్ మాట్లాడుతూ కోళ్ల పెంపకంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అసోసియేట్ డీన్ డాక్టర్ మాధురి సర్టిఫికెట్లు అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

