చెట్ల పొదల్లో పసికందు
- కన్నపేగును వదిలించుకున్న తల్లి
- మహిళా దినోత్సవం రోజే ఘటన
డోర్నకల్, మార్చి 8: ఓ తల్లి కన్నపేగును వదిలించుకున్నది. అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలేసింది. ఈ అమానవీయ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూర్గుపాడులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే చోటుచేసుకున్నది. బూర్గుపాడు ఎస్సీ కాలనీ సమీపంలో సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు పసికందును చెట్ల పొదల్లో వదిలివెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికురాలు వెంకటలక్ష్మి సమాచారం మేరకు అధికారులు వచ్చిన దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాప ఆరోగ్య విషయమై మంత్రి సత్యవతిరాథోడ్ అధికారులను ఆరా తీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- bushes
- small baby
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

