‘ఆజాద్ కా అమృత్’ కమిటీ భేటీ
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ‘ఆజాద్ కా అమృత్ మహోత్సవ్’ విజయవంతానికి బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు 75 వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించే విషయమై చర్చించారు. స్వాతంత్య్ర భారత్ 75వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘ఆజాద్ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహించనున్నందున, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశంలో వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, శ్రీనివాసరాజు, సత్యనారాయణ, సందీప్‌కుమార్ సుల్తానియా, మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Azad ka Amrit
- KCR
- ramanachari
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

