సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావుకు పలువురు ఆటోడ్రైవర్లు తమ కష్టాలను చెప్పుకొని ఒకింత ఆవేదనకు గురయ్యారు. తమను ఆదుకునే వారే కరువయ్యారని హరీశ్‌రావుతో చెప్పుకున్నారు. ఆటో సోదరుల ఆవేదనను ఒక్కసారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.