ఆదర్శం.. ఆటో డ్రైవర్ కుటుంబం

పెండ్లిరోజు సందర్భంగా అవయవదానం హామీ పత్రం అందజేత
గార్ల, జూలై 7: పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు. మరణాంతరం శరీర అవయవాలను దానం చేసినవారికి మరణం లేదు. దీనిని నిజం చేసింది మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఓ ఆటో డ్రైవర్ కుటుంబం. గార్ల ఇందిరానగర్‌కాలనీకి చెందిన వల్లపుదాసు వెంకటేశ్వర్లు ఆటోడ్రైవర్. తన పెండ్లిరోజు సందర్భంగా బుధవారం కుటుంబసభ్యులైన తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్ల చేత తమ అవయవాలను దానంచేస్తామని పేర్కొంటూ అంగీకారపత్రాన్ని రాయించారు. అనంతరం ఆ పత్రాలను సంఘం జిల్లా అధ్యక్షుడు పరకాల రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ నేత్ర, శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరికిపండ్ల అశోక్‌కుమార్‌కు అందజేశారు. వెంకటేశ్వర్లు కుటుంబాన్ని వారు అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

