ఈ సాయంత్రం 7.30 కి ఆస్క్ కేటీఆర్

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ సాయంత్రం 7.30 గంటలకు ఆస్క్ కేటీఆర్ ( Ask KTR ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సినేషన్‌పై బోలెడన్ని ప్రశ్నలు, సందేహాలు, వ్యాఖ్యలు, సూచనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోమారు ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు ఇంటరాక్టివ్ సెషన్ చేద్దామన్నారు. #AskKTR, #LetsTalkVaccination యాష్ ట్యాగ్‌లను ఉపయోగించి ప్రశ్నలు సందించాల్సిందిగా, సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిందిగా మంత్రి సూచించారు.
Lots of questions, comments & suggestions being offered on vaccination
— KTR (@KTRBRS) June 6, 2021
Let’s do an interactive session today at 7:30 PM IST
Please use #AskKTR#LetsTalkVaccination
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

