‘సర్’పై అసదుద్దీన్ ఒవైసీ పిటిషన్
ఎన్నికల సంఘం ‘సర్'ప్రక్రియను చేపడుతున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘సర్'పై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్లతో కలిపి దీనిని విచారించాలని ఒవైసీ తరఫు న్యాయవాది కోరడంతో అందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.
- నేడు విచారణ జరుపనున్న సుప్రీంకోర్టు
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సంఘం ‘సర్’ప్రక్రియను చేపడుతున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘సర్’పై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్లతో కలిపి దీనిని విచారించాలని ఒవైసీ తరఫు న్యాయవాది కోరడంతో అందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ‘సర్’పై ఇప్పటికే రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘సర్’ ప్రక్రియలోని లోపాలు, అభ్యంతరాలను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరుపనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

