తీరాన్నితాకిన‘అర్ణబ్’
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘అర్ణబ్' అతి తీవ్ర తుపానుగా మారి తీరాన్ని తాకింది. యానం వద్ద తుపాన్ ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్,అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘అర్ణబ్’ అతి తీవ్ర తుపానుగా మారి తీరాన్ని తాకింది. యానం వద్ద తుపాన్ ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తుండగా, గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక తుపాను కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలకు రెడ్అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు అధికారులు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తం
తుపాన్‌పై భారత వాతావరణ హెచ్చరికలతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఏపీ, ఒడిశా సహా పలు ప్రాంతాలపై తుపాన్ ప్రభావం పడనున్నందున పలు రైళ్లను రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

