‘పవర్ ఉమెన్’ అవార్డు అందుకున్న అల్లోల దివ్యారెడ్డి

హైదరాబాద్ : క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి ప్రతిష్ఠాత్మక ‘పవర్ ఉమెన్’ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూర్‌లోని టౌన్హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కర్ణాటక స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి, పరిశ్రమల శాఖ మంత్రి జగదీశ్ షెట్టర్ దివ్యారెడ్డికి ఈ అవార్డును అందజేశారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో స్థాపించిన లీడ్ ఇండియా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని గుర్తించి అవార్డులు అందజేస్తున్నది. క్లిమామ్ సహా వ్యపస్థాపకుడు అల్లోల గౌతంరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆవుల్ని సంరక్షించుకోవడంతోపాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని అందించాలనే సంకల్పంతో అల్లోల దివ్యారెడ్డి క్లిమామ్ వెల్నెస్ ఫార్మ్స్ ప్రారంభించారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడంతోపాటు స్వచ్ఛమైన ఆవు పాలు, వాటి ఆధారిత ఉత్పత్తుల పంపిణీతోపాటు ఇతర సేవలను క్లిమామ్ అందిస్తుంది. ఐదేండ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన క్లిమామ్ వెల్నెస్ అండ్ ఫార్మ్స్ అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచింది. క్లిమామ్ పేరుతో దివ్యారెడ్డి అందిస్తున్న సేవలకుగానూ పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

