అర్హులందరూ ఓటుహక్కు పొందాలి
ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా 18, 19 సంవత్సరాల వయస్సున్న వారందరూ ఓటుహక్కు కో సం పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు.
- ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా 18, 19 సంవత్సరాల వయస్సున్న వారందరూ ఓటుహక్కు కో సం పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా ఎలక్టోరల్ ఆఫీసర్స్(డీఈవో)తో ఓటరు జాబితాలో పేర్ల నమోదు ప్రత్యేక డ్రైవ్‌పై సమీక్షించారు. ఆమోదం పొందిన జాబితాలోని కొత్త ఓటర్లకు ఓటరు కార్డులు జారీ చేసేలా ప్రింటింగ్ ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు. ఆదివారం కూడా ప్రత్యేక క్యాంప్‌లు బూత్ స్థాయిలో కొనసాగుతాయని, అర్హులందరూ వీటిని వినియోగించుకోవాలని వికాస్‌రాజ్ కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

