ఎయిర్‌క్రాఫ్ట్‌కు మంటలు.. ఆఫీసర్ మృతి
హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో శనివారం స్టేషన్ ఆఫీసర్ హర్వీర్ చౌదరి (సీపీఎల్ ర్యాంక్) మధ్యాహ్నం యూ-736 కిరణ్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు మరమ్మతు చే స్తుండగా ఒక్కసారిగా దానిసీటుకు మం టలంటుకున్నాయి.
మల్కాజిగిరి, ఫిబ్రవరి 3: హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో శనివారం స్టేషన్ ఆఫీసర్ హర్వీర్ చౌదరి (సీపీఎల్ ర్యాంక్) మధ్యాహ్నం యూ-736 కిరణ్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు మరమ్మతు చే స్తుండగా ఒక్కసారిగా దానిసీటుకు మం టలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో హర్వీర్ చౌదరి తలకు తీవ్రగాయాలై అక్కడే ఆయన మృతిచెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు అల్వాల్ సీఐ రాహుల్‌దేవ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

