నకిలీ విత్తనాల విక్రేతలపై చర్యలు
నకిలీ విత్తనాల విక్రేతలపై చర్యలు తప్పవని హనుమకొండ జిల్లా ఐనవోలు ఏవో కవిత హెచ్చరించారు. ఐనవోలు మం డలంలోని ఒంటిమామిడిపల్లికి చెం దిన రైతు బండారి శ్రీను వెంకటాపు రం శివారులో 1.20 ఎకరాల భూమి ని కౌలు తీసుకొని ఓ కంపెనీకి చెందిన మక్కజొన్న విత్తనాలను మండల కేంద్రంలోని ఓ డీలర్ వద్ద కొనుగోలు చేశాడు.
- మొలకెత్తని విత్తనాలపై స్పందించిన ఏవో
ఐనవోలు, జూన్ 18: నకిలీ విత్తనాల విక్రేతలపై చర్యలు తప్పవని హనుమకొండ జిల్లా ఐనవోలు ఏవో కవిత హెచ్చరించారు. ఐనవోలు మం డలంలోని ఒంటిమామిడిపల్లికి చెం దిన రైతు బండారి శ్రీను వెంకటాపు రం శివారులో 1.20 ఎకరాల భూమి ని కౌలు తీసుకొని ఓ కంపెనీకి చెందిన మక్కజొన్న విత్తనాలను మండల కేంద్రంలోని ఓ డీలర్ వద్ద కొనుగోలు చేశాడు. వాటిని విత్తగా 90 శాతం మొలకెత్తలేదు. దీంతో తనకు రూ. 25 వేల వరకు నష్టం వాటిల్లిందని సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయగా వైరల్ అయింది. ఇదే విషయాన్ని ఈ నెల 16న ‘మొలకెత్తని మక్కజొన్న విత్తనాలు’ శీర్షికన నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి ఏవో కవిత స్పందించారు. మంగళవారం ఆమె బండారి శ్రీను పొలాన్ని పరిశీలించారు. రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

