Telangana Weatherman | ఈ బీటెక్ స్టూడెంట్ చెబితే పక్కా వాన పడాల్సిందే!
Telangana Weatherman | ఆ యువకుడు వాన ముచ్చట ఎప్పటికప్పుడు పక్కాగా చెప్తున్నాడంటూ నెటిజన్లు అతన్ని ఆకాశానికెత్తుతున్నారు! హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన టీ బాలాజీ బీటెక్ రెండో సంవత్సర విద్యార్థి. ట్విట్టర్లో ‘తెలంగాణ వెదర్‌మ్యాన్' పేరుతో ఖాతా తెరిచాడు.
Telangana Weatherman | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఆ యువకుడు వాన ముచ్చట ఎప్పటికప్పుడు పక్కాగా చెప్తున్నాడంటూ నెటిజన్లు అతన్ని ఆకాశానికెత్తుతున్నారు! హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన టీ బాలాజీ బీటెక్ రెండో సంవత్సర విద్యార్థి. ట్విట్టర్లో ‘తెలంగాణ వెదర్‌మ్యాన్’ పేరుతో ఖాతా తెరిచాడు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తనదైన శైలిలో ఉపయోగించుకుంటూ వర్షాకాలంలో తాజా వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు పోస్టు చేస్తున్నాడు.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల సమాచారాన్ని ఎంతో కచ్చితంగా అందిచండంతో వేలాది మంది నెటిజన్లు అభినందించారు. సుమారు గంట పాటు ఆన్లైన్లో నేరుగా మాట్లాడి వర్షం సమాచారాన్ని తెలుసుకునేందుకు ఒకేసారి 1355 మంది ప్రయత్నించడం యాధృచికం. ఇలా రాష్ట్రంలో చాలా మంది వాతావరణ సమాచారం కోసం అతని ట్విట్టర్ అప్డేట్స్పై ఆధారపడుతున్నారు. ప్రసుత్తం ‘తెలంగాణ వెదర్ మ్యాన్’ను 64 వేల మంది అనుసరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

