డ్రైనేజీ గుంతలోకి దిగి మున్సిపల్ కార్మికుడి మృతి
చెత్తను తొలగించేందుకు డ్రైనేజీలోకి దిగిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మహబూబ్‌నగర్‌లో వెలుగులోకి వచ్చింది.
మహబూబ్‌నగర్, జూన్ 20 : చెత్తను తొలగించేందుకు డ్రైనేజీలోకి దిగిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మహబూబ్‌నగర్‌లో వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఏగుగొండకు చెందిన చంద్రయ్య (55) స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం కాలనీలో డ్రైనేజీ గుంతలోకి దిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆచూకీ లేకపోవడంతో గురువారం అనుమానంతో డ్రైనేజీ వద్ద చూడగా చంద్రయ్య మృతదేహం కనిపించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

