హైదరాబాద్ : గాజుల రామారం(Gajula Ramaram)లోని ప్లైవుడ్ గోదాం(Plywood warehouse)లో ఒక్కసారిగా మంటలు(Fire )చెలరేగాయి. దీంతోసమీప భవనాల్లోకి భారీగా పొగ వ్యాపించడంతో ప్రజలు భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.