సిర్పూర్లో భారీ బుద్ధ విగ్రహం
- ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే కోనప్ప
సిర్పూర్ (టి), జూన్ 8: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండల కేంద్రంలోని నాగమ్మ చెరువులో భారీ బుద్ధుడి విగ్రహాన్ని బుధవారం ప్రతిష్ఠించారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన సొంత ఖర్చులతో 28 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఈ విగ్రహాన్ని ఏపీలోని కర్నూలు జిల్లా ఆల్లగడ్డలో ప్రత్యేక నిపుణుడి పర్యవేక్షణలో తయారు చేయించినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. నాగమ్మ చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఈ వేడుకలో ఎమ్మెల్సీ దండె విఠల్, బౌద్ధ భిక్షువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

